Zomato platform fee hike

Zomato platform fee hike: ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన Zomato.. ప్రతి ఆర్డర్‌పై రూ.2.40 ఎక్స్ట్రా

Zomato platform fee hike: భారత్‌లో ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న Zomato కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రతి ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.2.40 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు …

Read More