GHMC WhatsApp Helpline Issues: పనిచేయని GHMC వాట్సాప్ సేవలు.. కారణం ఇదే అంటున్న అధికారులు!
GHMC WhatsApp Helpline Issues: హైదరాబాద్ నగరంలో శుభ్రత సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రవేశపెట్టిన WhatsApp సేవపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. Greater Hyderabad Municipal Corporation (GHMC), MMC, CMC పరిధిలో రోడ్లపై గార్బేజీ, నిర్మాణ వ్యర్థాలు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయడానికి ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ సదుపాయం సక్రమంగా పనిచేయడం లేదని నగర వాసులు చెబుతున్నారు. ప్రత్యేకంగా 8125966586 నెంబర్‌కు ఫిర్యాదులు పంపినా సరైన స్పందన రాకపోవడం ప్రధాన సమస్యగా … Read more