గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్!
హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో.. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ గోదావరి పుష్కరాలు 2027 (Godavari Pushkaralu 2027) ఏర్పాట్లపై తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు & సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పుష్కరాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు, మౌలిక సదుపాయాలపై ప్రాథమిక చర్చ జరిగింది. గోదావరి పుష్కరాలు 2027 తెలంగాణ ప్రభుత్వం రాబోయే గోదావరి పుష్కరాలు 2027ను భక్తులకు సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ … Read more