తెలంగాణకు కొత్త గవర్నర్.. ఎవరీ శివ ప్రతాప్ శుక్లా?

Telangana New Governor Shiv Pratap Shukla

తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయనకు పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ వర్గాలు మరియు అధికార యంత్రాంగం కొత్త గవర్నర్‌కు స్వాగతం పలికాయి. తెలుగులో ప్రమాణం … Read more