దుమ్ములేపిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్: చిరంజీవి ఏమన్నారో తెలుసా?
పవన్ కళ్యాణ్ Ustaad Bhagat Singh ట్రైలర్ విడుదలైన తర్వాత అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ ట్రైలర్‌పై Chiranjeevi స్పందిస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. ‘‘మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అన్నీ శుభాలే’’ అంటూ ఆయన X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా.. సినిమా యూనిట్ మొత్తానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ … Read more