ఏడుకొండల స్వామికి ఎందుకు శనివారం ప్రత్యేకం!
కలియుగ ప్రత్యక్ష దైవం.. ఏడుకొండల వెంకన్న అందరికీ ఆరాధ్యదైవమే. కుల, మత బేధాలు లేకుండా అందరూ దర్శించుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే.. ప్రతి రోజూ లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి …