కాలేజీ విద్యార్థినులకు EV స్కూటీలు – సీఎం కీలక నిర్ణయం!

college-girl-students-ev-scooters-cm-revanth-reddy-hyderabad

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది నుంచి కాలేజీ విద్యార్థినులకు EV స్కూటీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. అంతే కాకుండా.. నగరంలో డీజిల్ బస్సులను తొలగించి 100 శాతం EV బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు … Read more