My GHMC on WhatsApp: ఒక ఫిర్యాదులో.. చెత్త సమస్యకు చెక్!
హైదరాబాద్లో నగర పరిశుభ్రతను మెరుగుపరచడానికి.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ‘My GHMC on WhatsApp’ పేరుతో కొత్త సర్వీస్ ప్రారంభించింది. ఈ సేవ ద్వారా నగర ప్రజలు చెత్త కుప్పలు, ఓవర్ఫ్లో అవుతున్న చెత్త బిన్స్ వంటి సమస్యలను నేరుగా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం GHMC ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ (8125966586)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త సర్వీస్ ప్రారంభం కావడంతో హైదరాబాద్లో ప్రజలు GHMC … Read more