ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నెల్!
Hyderabad Double Decker Corridor: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు సుమారు 7.1 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుండగా, నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుండటంతో రోడ్లపై వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఎల్బీనగర్–హయత్‌నగర్ … Read more