Weather today: వాతావరణ అలర్ట్.. వర్షాలు, గాలివానలు, హీట్‌వేవ్ హెచ్చరికలు!
భారతదేశంలో మార్చి 21, 2026 నాటి వాతావరణ పరిస్థితులు.. వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావంతో గణనీయంగా మారాయి. ఆఫ్ఘానిస్తాన్ నుంచి భారతదేశం వరకు వ్యాపించిన భారీ వర్షపు బ్యాండ్ కారణంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు, గాలివానలు, …