T20 World Cup 2026: చరిత్ర సృష్టించిన భారత్.. కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన శాంసన్!

ప్రపంచంలోకి కక్రికెట్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న T20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసింది. మరోసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లో జరిగిన T20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు కీలక రికార్డులు సృష్టించింది. ➤T20 వరల్డ్ కప్‌ను మూడు సార్లు గెలిచిన తొలి జట్టు ➤టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన తొలి జట్టు ➤స్వదేశంలో కప్ గెలిచిన తొలి జట్టు ఈ మ్యాచ్‌లో … Read more