వైద్య విద్యకోసం ఇరాన్ వెళ్తున్న ఇండియన్స్.. ఎందుకో తెలుసా?
డాక్టర్ కోర్సు చదువుకోవాలనుకునే వాళ్లలో.. చాలామంది మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తారనే విషయం అందరికీ తెలిసిందే. జాబితాలో ఇరాన్ కూడా ఉంది. ఇరాన్‌కు వెళ్లి.. చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇండియన్ స్టూడెంట్స్.. ఇరాన్ వెళ్లి చదువుకోవడానికి కారణం ఏమిటి?, ఇతరత్రా సమాచారం ఈ కథనంలో వివరంగా.. కారణాలు భారతీయ విద్యార్థులు ఇరాన్ వెళ్లి చదువుకోవడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా.. ➤తక్కువ ఫీజులు ➤లివింగ్ కాస్ట్ కొంత … Read more