రెండు పద్ధతుల్లో విజయ్ & రష్మికల పెళ్లి: ఏమిటీ కొడవ సాంప్రదాయం!
వెండితెరపై 2018 (గీత గోవిందం)లోనే పెళ్లిపీటలెక్కిన రష్మిక మందన్న & విజయ్ దేవరకొండ.. నిజ జీవితంలో భార్యాభర్తల భంధంలోకి అడుగుపెట్టారు. రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరి 26 (గురువారం) పెళ్లిపీటలెక్కనున్నారు. ఇప్పటికే …