‘త్రిష బయటకు వస్తేనే సమస్యలు’.. నటుడు పార్తిబన్

చెన్నైలో జరిగిన ఒక అవార్డు కార్యక్రమం అనంతరం.. తమిళ సినీ పరిశ్రమలో కొత్త వివాదం మొదలైంది. ప్రముఖ నటుడు & దర్శకుడు R Parthiban చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా ప్రముఖ నటి Trisha Krishnan గురించే కావడంతో విషయం సోషల్ మీడియాలో మరింత వైరల్ అయింది. నటీనటుల గురించి గురించి పార్తిబన్ అవార్డు కార్యక్రమంలో Parthibanను.. గతంలో కలిసి పనిచేసిన నటీనటుల గురించి మాట్లాడమని నిర్వాహకులు … Read more