రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!

KTR on MLA Disqualification Telangana

తెలంగాణ అసెంబ్లీలో 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరించిన స్పీకర్ నిర్ణయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ తీర్పు ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేసినట్లేనని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ఆరోపిస్తూ, దీనిపై బీఆర్‌ఎస్ చట్టపరమైన మరియు రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో … Read more