భూదాన్ భూములు పేదల విద్యకే వినియోగం: భట్టి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం వెలుగుమట్లలో జరిగిన కార్యక్రమంలో 311 మందికి భూ పట్టాలు పంపిణీ చేయడంతో పాటు మరో 101 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సందర్భంగా ఆయన మాట్లాడారు. భూదాన్ భూములను పేదల విద్యాభివృద్ధికే వినియోగిస్తామని భట్టి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. భూదాన్ భూములపై చర్చ … Read more