Hyderabad: MMTS 2వ దశకు నిధులు: రూ.50 కోట్లు కేటాయింపు
Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి MMTS (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఉన్న మార్గాలకు అదనంగా కొత్త రూట్లను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన …