వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థిని.. ధైర్యంతో కాపాడిన మహిళా సబ్ కలెక్టర్
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. బూర్గుల్ గ్రామంలో ఒక ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంటానంటూ వాటర్ ట్యాంక్ ఎక్కగా, మహిళా సబ్ కలెక్టర్ కిరణ్మయి స్వయంగా పైకెక్కి ఆమెను కాపాడారు. …