ప్రతిరోజూ ఉదయం కొబ్బరినీళ్లు తాగితే.. 30 రోజుల్లో జరిగే మార్పులు ఇవే!

కంప్యూటర్ యుగంలో ప్రతిరోజూ ఉదయం నీరు తాగడం లేదా కాఫీ, టీ వంటివి తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. అయితే కొంతమందికి ఉదయం కొబ్బరినీళ్లు తాగితేగానీ రోజు ప్రారంభం కాదు. అసలే ఎండాకాలం కూడా వచ్చేసింది. ఈ జాబితాలోకి చేరేవాళ్ల సంఖ్య ఇంకొంచెం పెరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం కొబ్బరినీళ్లు తాగితే ఏమవుతుంది?, 30 రోజుల్లో శరీరంలో జరిగే మార్పులు ఏవి అనే విషయాలకు ఇక్కడ సమాధానం. రాత్రి మొత్తం నిద్రలో ఉన్న సమయంలో.. శరీరంలో కొంతమేర డీహైడ్రేషన్ … Read more