నిస్సాన్ గ్రావైట్ వచ్చేసింది: ధర రూ.5.65 లక్షలు మాత్రమే!
మాగ్నైట్ ఎస్‌యూవీతోనే కాలం నెట్టుకొస్తున్న నిస్సాన్ కంపెనీ.. ఎట్టకేలకు గ్రావైట్ పేరుతో కాంపాక్ట్ ఎంపీవీ లాంచ్ చేసింది. రెనాల్ట్ కంపెనీ మాదిరిగా సీఎంఎఫ్ ఏ ప్లస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కారు.. అత్యాధునిక డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ కారు ధరలు ఎలా ఉన్నాయి?, ఇతరత్రా వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధరలు & బుకింగ్స్ నిస్సాన్ కంపెనీ లాంచ్ చేసిన గ్రావైట్ కారు ప్రారంభ ధర రూ.5.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే … Read more