వాహనదారులకు శుభవార్త.. ఇకపై NOC అవసరం లేనట్టే?

ఉద్యోగం చేసే చాలామంది ఎప్పటికప్పుడు నగరాలు మారుతూ ఉంటారు. అలాంటి వారు వారితోపాటే తమ వాహనాలకు కూడా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో వాహనాన్ని కొత్త రాష్ట్రంలో మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రస్తుతం చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి వస్తోంది. కేంద్రం కొత్త ఆలోచన ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. వాహనం మొదట రిజిస్టర్ చేసిన రాష్ట్రంలోని RTO (Regional Transport Office) నుంచి తప్పనిసరిగా … Read more