SBI Donates Buses to Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ కోసం మూడు బస్సులు: ఎందుకో తెలుసా?
SBI Donates Buses to Osmania University: హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సౌకర్యాలను మెరుగుపరచేందుకు ఎస్బీఐ (SBI) ముందుకొచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా రూ.కోటి విరాళాన్ని అందజేసి, ఆ …