పూర్తయిన నిశ్చితార్థం: స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్!
టీమిండియా క్రికెటర్.. మహిళా వరల్డ్ కప్ విజేత జట్టులోని ముఖ్యమైన ప్లేయర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంచి. ఇప్పటికే తాను ప్రేమించిన పలాష్ ముచ్చల్‌తో నిశ్చితార్థం జరిగినట్లు కూడా ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన ఒక …