ప్యారడైజ్ సినిమా విడుదలకు ముందే.. స్పోర్ట్స్ కారులో సంపూర్ణేష్ బాబు
ఎన్నో కష్టాలు పడి హీరోగా ఎదిగిన సంపూర్ణేష్ బాబు అనగానే.. తప్పకుండా హృదయ కాలేయం సినిమా గుర్తొస్తుంది. ఆ తరువాత కొబ్బరిమట్ట, క్యాలీఫ్లవర్ వంటి సినిమాల్లో నటించి బాగా ఫేమస్ అయ్యారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు నానై హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో కూడా కనిపించనున్నారు. ఇక విషయానికి వస్తే.. సంపూర్ణేష్ బాబు తాజాగా ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో కనిపించారు. సైకిల్ మీద తన … Read more