పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్‌కు ‘పవర్’ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే అభినుల చేయి మేడమీదకు వెళ్తుంది. యువకుల మనసు ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు కేవలం ఇదొక పేరు కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రభంజనం. 1996లో అక్కడ …