పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. సర్‌ప్రైజ్ అప్‌డేట్ రెడీ!

Ustaad Bhagat Singh Movie Update

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా ప్రస్తుతం.. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సివస్తోంది వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన Gabbar Singh భారీ విజయం సాధించింది కూడా. మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ కావదంతి.. అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లోనే దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ … Read more