సమీపిస్తున్న POLYCET ఎంట్రెన్స్ ఎగ్జామ్ గడువు: లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
TS POLYCET 2026 Application Deadline: పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు దగ్గరపడింది. ఈ నెల 20వ తేదీతో రెగ్యులర్ అప్లికేషన్ ముగియనుంది. ఆలస్యంగా అప్లై చేయాలనుకునే వారికి 21 వరకు …