ధురంధర్-2పై టాలీవుడ్ ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ కామెంట్స్ వైరల్!
‘ధురంధర్-2’ సినిమా విడుదలైన తర్వాత మొదటి నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ హీరోలు ఈ సినిమాను అభినందించడం విశేషం. ముఖ్యంగా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, …