ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ సూచన: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం …