IPL 2026 ఆరంభం.. అభిమానుల్లో జోష్: తొలి మ్యాచ్ వాళ్లకేనా?
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంపై.. క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా హై ప్రొఫైల్ మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభం కానుందని సమాచారం. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు తొలి మ్యాచ్ ఆడే సంప్రదాయం కొనసాగవచ్చని తెలుస్తోంది. అయితే గత సీజన్లో ఫైనల్ ఆడిన జట్లు ఒకేసారి తలపడే అవకాశం తక్కువగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బెంగళూరు మరియు చెన్నై మధ్య తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉందని … Read more