శాంసంగ్ గ్యాలక్సీ ఎస్26 స్మార్ట్‌ఫోన్ లాంచ్: ధర, ఫీచర్స్ & బ్యాటరీ వివరాలు

శాంసంగ్ కంపెనీ తన గ్యాలక్సీ ఎస్26 స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దీనితో పాటు ఎస్26ప్లస్, ఎస్26 అల్ట్రా మోడల్స్ కూడా లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ధరలు ఎలా ఉన్నాయి?, డిజైన్, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ వారీగా ధరలు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త శాంసంగ్ గ్యాలక్సీ ఎస్26 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.1,39,999 (12జీబీ + 256జీబీ). 12జీబీ + 512జీబీ వేరియంట్ ధర 1,59,999 … Read more