సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేగా శివరాజ్ కుమార్: ఎవరీ గుమ్మడి నర్సయ్య?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన కథనాయకుడుగా నటిస్తున్న.. గుమ్మడి నర్సయ్య అనే సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. …