జాబ్ క్యాలెండర్ 2026: 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు!
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేసిన తరువాత.. ఉద్యోగాలకు సంబందించిన చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 10,060 పోస్టులను ఈ ఏడాదిలోనే భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం …