రికార్డు స్థాయిలో గోల్డ్ రేటు: బంగారం ధర తగ్గాలంటే ఏం జరగాలి?
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. లేటెస్ట్ మార్కెట్ గణాంకాల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.930 పెరిగి రూ.1,63,310కు చేరింది. నిన్నటి ధరతో పోలిస్తే మొత్తం రూ.1,630 పెరగడం గమనార్హం. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ ధర రూ.850 పెరిగి రూ.1,49,700గా నమోదైంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు మరింత భారంగా … Read more