IPL 2026: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు?
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ కేవలం ఒక్క రోజు దూరంలో ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రేపు (మార్చి 28) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే, మ్యాచ్‌లు ప్రారంభం కాకముందే ఎంఎస్ ధోనీ రోల్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పులపై వస్తున్న వార్తలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ధోనీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ కాకూడదు అశ్విన్ సంచలన … Read more