Telangana Budget 2026: రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్.. ఏ రంగానికి ఎన్ని కోట్లంటే?
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్‌ను మార్చి 19న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన …