Telangana Budget: కొత్త పెన్షన్ల ప్రకటన.. 2 లక్షల మందికి లాభం!
Telangana Budget: తెలంగాణలో అర్హులైన 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి Bhatti Vikramarka ప్రకటించారు. హైదరాబాద్లో బడ్జెట్ సందర్భంగా ఈ కీలక ప్రకటన వెలువడింది. వృద్ధులు, వితంతువులు, …