మహిళల భద్రత.. సమాజం బాధ్యత: సీఎం పిలుపు
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం కీలకమైన ‘Stand With Her’ క్యాంపెయిన్‌ను శనివారం (మార్చి 7, 2026) అధికారికంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. యువత మహిళల భద్రతకు బ్రాండ్ అంబాసిడర్లుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా అని స్పష్టం చేశారు. మహిళల భద్రతపై అవగాహన తెలంగాణ మహిళా పోలీస్ భద్రత … Read more