ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్.. ఊసరవెల్లి రీరిలీజ్!
సినీ అభిమానులకు మరో సర్ప్రైజ్ రాబోతోంది. ఊసరవెల్లి సినిమా మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సురేందర్ రెడ్డి …