హైదరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ డ్రైవ్ తనిఖీలు: ఎంతమంది పట్టుబడ్డారో తెలుసా?

Hyderabad Drunk Driving Checks

రోజురోజుకి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ సందర్భంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో 273 మంది మోటారిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఈ కేసుల్లో ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం మోతాదు అధికంగా ఉన్న 16 మందిపై ప్రత్యేక కేసులు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు. సైబరాబాద్ ట్రాఫిక్ … Read more