Undersea Internet Cables Risk

వార్ ఎఫెక్ట్.. ఇదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్!

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధి, బాబ్-ఎల్-మాండెబ్ జలసంధి ప్రాంతాల్లో ఉన్న సముద్రపు డేటా కేబుల్స్‌కు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. …

Read More