పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చు?: క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్
చిత్ర సీమలో పెద్దగా పరిచయం అవసరం లేని పేర్లలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. నటిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. దర్శకురాలిగా మొదటి చిత్రం సరస్వతిని తెరకెక్కించింది. ఈ సినిమా శుక్రవారం (మార్చి 6)న …