టెరాన్ కారు లాంచ్ చేసిన ఫోక్స్‌వ్యాగన్: రూ.51 వేలతో బుకింగ్స్!

ఫిబ్రవరి నెలలో కొత్త కార్ల లాంచ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే మారుతి సుజుకి కంపెనీ ఈవిటారా లాంచ్ చేయగా, నిస్సాన్ కంపెనీ గ్రావైట్ కారును లాంచ్ చేసింది. ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ సంస్థ టెరాన్ ఆర్-లైన్ …

Read More