సరైన ఆరోగ్యం కోసం.. ఏ వయసువారు ఎంత సమయం వాకింగ్ చేయాలి?
ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతిరోజూ తప్పకుండా వాకింగ్ (నడక) అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ అనేది ఏ వయసు వారు ఎంతవరకు చేయాలనేది వేరువేరుగా ఉంటుంది. సరైన సమయం వెచ్చించి నడక చేయడం వల్ల గుండె ఆరోగ్యం, శరీర దృఢత్వం, మెదడు పనితీరు మెరుగుపడుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ నడక చేయడం ఆరోగ్యానికి అత్యంత సులభమైన మరియు సురక్షితమైన వ్యాయామాల్లో ఒకటిగా భావిస్తారు. అయితే వయసునుబట్టి శరీరం ఎలా స్పందిస్తుందనే విషయాన్ని బట్టి నడిచే సమయం … Read more