మహిళల జీవితకాలంపై రీసెర్చ్.. వెలుగులోకి సంచలన నిజాలు!

Women Lifespan Study

ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి & మినర్వా ఫౌండేషన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు మహిళల జీవితకాలం, సంతానం మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు చాలా సంవత్సరాలుగా ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఈ పరిశోధనలో దాదాపు 15,000 మంది మహిళల జీవితాలను దశాబ్దాల పాటు పరిశీలించారు. 1975లో ఒక ప్రశ్నతో మొదలైన ఈ రీసెర్చ్.. ఎంతోమంది మహిళల జీవనశైలులు, ఆరోగ్య పరిస్థితులు & వయస్సు పెరుగుదల ప్రక్రియను పరిశోధకులు నిరంతరం గమనిస్తూ వచ్చారు. ఈ … Read more