రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్!.. నారా లోకేష్ సంచనల వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారమలో ఉన్న కాలంలో రూ. 3500 కోట్ల లిక్కర్ స్కాం జరిగిందనే ఆరోపణలపై.. టీడీపీ ఐటీ మినిష్టర్ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో ప్రతి నెలా సుమారు రూ.100 కోట్లు కిక్బ్యాక్స్ రూపంలో వసూలయ్యాయని ఆరోపిస్తూనే.. మరో రూ.1,000 కోట్లకు పైగా నగదు ట్రైల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించిందని పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు … Read more