మార్కెట్లో సరికొత్త డిజైర్: రూ. 11వేలకే బుకింగ్స్

New Maruti Suzuki Dzire Unveiled: ఎంత గొప్ప వెహికల్ అయినా.. ఎప్పటికప్పుడు అప్డేట్ చెందాలి. లేకుంటే కొనుగోలుదారుల సంఖ్య క్రమంగా పడిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి (Maruti Suzuki) 2017లో లాంచ్ చేసిన ‘డిజైర్’ (Dzire) కారును ఇప్పుడు ఆధునిక హంగులతో.. అప్డేటెడ్ రూపంలో మార్కెట్లో ఆవిష్కారించింది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. లాంచ్ డేట్ & బుకింగ్ ప్రైస్ మార్కెట్లో అడుగుపెట్టిన సరికొత్త 2025 … Read more

అన్నంత పని చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్: చెప్పినట్లుగానే మరో బైక్ లాంచ్

Royal Enfield Bear 650 Launched in India: దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).. చెప్పినట్లుగా తన ‘బేర్ 650’ లేదా ‘ఇంటర్‌సెప్టర్ బేర్ 650’ బైకును అధికారికంగా లాంచ్ చేసింది. 650 సీసీ విభాగంలో గొప్ప ప్రజాదరణ పొందిన కంపెనీ.. ఇప్పుడు మరో 650సీసీ బైక్ లాంచ్ చేత మరింత బలమైన ఉనికిని చాటుకోనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త బేర్ 650 … Read more

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే: ఫిదా చేస్తున్న లుక్ & వేరే లెవెల్ ఫీచర్స్

Royal Enfield Flying Flea C6 Electric Bike: బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ వంటి అనేక కంపెనీల దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లాంచ్ చేశాయి. అయితే దశాబ్దాల చరిత్ర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రం ఇన్ని రోజులూ నిమ్మకు నీరెత్తినట్లు.. ఉలుకు పలుకు లేకుండా నిశ్చలంగా ఉండిపోయింది. ఇప్పుడు తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహన విభాగంలో అడుగు పెట్టింది. ఓ అద్భుతమైన బైక్ లాంచ్ … Read more

అగ్రరాజ్యంలో ఎలక్షన్స్.. గెలిచినోళ్లకే ‘ది బీస్ట్’: దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

Do You Know About US President The Beast Car: అగ్రరాజ్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అమెరికాను చూస్తున్నాయి. యూఎస్ఏలో నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓ వైపు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదనేది … Read more

లాంచ్‌కు సిద్దమవుతున్న పాపులర్ కార్లు ఇవే: ఈవీఎక్స్ నుంచి ఏఎంజీ వరకు

New Car Launches And Unveils in India: కియా కంపెనీ కార్నివాల్, ఈవీ9 వంటి కార్లను, నిస్సాన్ కంపెనీ మాగ్నైట్ కారును పేస్‌లిఫ్ట్ రూపంలోనూ.. బీవైడీ కంపెనీ ఈమ్యాక్స్ ఎలక్ట్రిక్ కారును గత నెలలో (2024 అక్టోబర్) లాంచ్ చేశాయి. కాగా ఈ నెలలో (2024 నవంబర్) కూడా కొన్ని కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో మారుతి సుజుకి యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఈవీఎక్స్, స్కోడా కైలాక్, మారుతి డిజైర్ … Read more

అక్టోబర్‌లో ఎక్కువమంది కొన్న ఎలక్ట్రిక్ కారు ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు

Best Selling Electric Car in India 2024 October: ఓ వైపు పండుగ సీజన్.. మరోవైపు కొత్త వాహనాల సందడితో అక్టోబర్ నెల సుఖాంతంగా ముగిసింది. గత నెలలో భారతదేశంలో సుమారు 4 లక్షల కంటే ఎక్కువ కార్లను అమ్ముడైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఒక లక్ష కంటే ఎక్కువని తెలుస్తోంది. అయితే ఇందులో కూడా ఎంజీ మోటార్ బ్రాండ్ కార్లు మంచి సంఖ్యలో అమ్ముడైనట్లు సమాచారం. విండ్సర్ ఈవీ జేఎస్‌డబ్ల్యు … Read more

పండుగ సీజన్‌లో 4.25 లక్షల కార్లు కొనేశారు: ఎక్కువగా ఏ కార్లు కొన్నారంటే..

Cars Sales in Festive Season 2024: భారతదేశంలో వాహన అమ్మకాలు నెమ్మదిగా సాగుతున్న సమయంలో.. పండుగ సీజన్ కొత్త ఉత్సాహాన్ని అందించింది. వాహన్ డేటా ప్రకారం, పండుగ సీజన్‌లో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. 2024 అక్టోబర్ 29 నాటికి ప్యాసింజర్ వెహికల్స్ రిజిస్రేషన్ల సంఖ్య 4,25,000 యూనిట్లకు చేరినట్లు సమాచారం. కాగా జనవరి 2024లో ప్యాసింజర్ కార్ల రిజిస్రేషన్స్ 3,99,112 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. పండుగ సీజన్ వాహనాల అమ్మకాలను … Read more

ఇల్లు కొంటే.. రూ.4.22 కోట్ల లంబోర్ఘిని కారు ఫ్రీ: ఎక్కడో తెలుసా?

Buy Villa and Get The Lamborghini Urus Free: ఎక్కడైనా టీవీ కొంటే.. మిక్సీ ఫ్రీ, బైక్ కొంటే ఓ ఫ్రిజ్ ఫ్రీ అనే ప్రకటనలు చాలానే చూసుంటాం. ఇప్పుడు ఓ ఇల్లు కొంటే కోట్ల విలువ చేసే లంబోర్ఘిని ఫ్రీ అనే ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటన ఎవరు ఇచ్చారు? ఎక్కడ ఇల్లు కొనాలి? కొన్న ప్రతి ఒక్కరికీ లంబోర్ఘిని కారు ఇస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో … Read more

టాటా నెక్సాన్ ఇప్పుడు సన్‌రూఫ్‌తో.. దీని రేటెంతో తెలుసా?

Tata Nexon Available With Panoramic Sunroof: టాటా మోటార్స్ భారతదేశంలో నెక్సాన్ లాంచ్ చేసినప్పటి నుంచి గొప్ప అమ్మకాలను పొందుతూనే ఉంది. ఇప్పటికే ఈ కారు డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ మరియు ఎలక్ట్రిక్ రూపంలో అందుబాటులో ఉంది. ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ నెక్సాన్ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ లేకపోవడం వాహన ప్రియులను కొంత నిరాశకు గురి చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఎట్టకేలకు ఆ ఫీచర్ కూడా అందుబాటుకి తీసుకువచ్చేసింది. నెక్సాన్ ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ … Read more

మోదీ కల గురించి చెప్పిన నితిన్ గడ్కరీ: దేశం ఎదగాలంటే.. మరో పదేళ్లలో..

Nitin Gadkari Want To Make India Top Auto Hub in The World: ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో వేగంగా దూసుకెళ్తోంది. ఈ రంగంలో రెండో స్థానంలో భారత్‌ను.. రాబోయే రోజుల్లో అగ్రస్థానంలో నిలిపేలా చేయడమే నా విజన్ అని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మంగళవారం ముంబైలో జరిగిన స్పెయిన్ – ఇండియా బిజినెస్ సమావేశంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లలో భారతదేశాన్ని ఆటోమొబైల్ … Read more