సామాన్యులకు దూరమవుతున్న బంగారం!: భారీగా పెరిగిన గోల్డ్ రేటు

Reason For Gold Price Hike and Today Rate: గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బంగారం దిగుమతి మీద ట్యాక్స్ భారీగా తగ్గింది. ఆ సమయంలో గోల్డ్ రేటు కూడా గణనీయంగా తగ్గింది. కాగా ఈ రోజు (జనవరి 29) చూస్తే.. పసిడి రేటు రూ. 83వేలకు చేరువలో ఉంది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే.. బంగారం ధర అతి తక్కువ కాలంలో రూ. 1 లక్షకు చేరుతుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం … Read more

ఐదు లక్షల మంది కొన్న ఏకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు

Royal Enfield Hunter 350 Bike Sales Cross 5 Lakh Units: ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైకులకు మంచి డిమాండ్ ఉందన్న విషయం జగమెరిగిన సత్యం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ.. వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. అంతే కాకుండా ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. కాగా ఇటీవల కంపెనీ యొక్క 350 సీసీ మోడల్ ‘హంటర్ 350’ (Hunter … Read more

2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఎంతమంది కొన్నారో తెలిస్తే.. షాకవవుతారు!

Royal Enfield Record Sales in India 2024: భారతదేశంలో అత్యంత ప్రజాదరణపొందిన బైక్ బ్రాండ్లలో ఒకటి రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైక్స్ లాంచ్ చేస్తూ.. ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించడంలో విజయం సాధిస్తోంది. 2024లో సంస్థ ఏకంగా 8.5 లక్షల బైకులను విక్రయించి, అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 350సీసీ బైకులే ఎక్కువ రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ 2023 కంటే కూడా 2024లో 4 శాతం వృద్ధి … Read more

25 సంవత్సరాలుగా తిరుగులేని మోడల్: 32 లక్షల మంది కొన్న ఏకైక కారు ఇదే

Maruti Wagon R 25 Years Completed in India: ఎక్కువమందికి సుపరిచయమైన వెహికల్ బ్రాండ్ మారుతి సుజుకి (Maruti Suzuki). ఈ కంపెనీ ఇప్పటికే లెక్కకు మించిన మోడల్స్ మార్కెట్లో లాంచ్ చేసి, అధిక ప్రజాదరణ పొందుతోంది. ఇందులో ఒకటి ‘మారుతి వ్యాగన్ ఆర్’ (Maruti Wagon R). ఈ కారు భారతదేశంలో ఏకంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్, హోండా సిటీ వంటి వాటితో పాటు మార్కెట్లో ఎక్కువ సంవత్సరాలుగా అమ్ముడవుతున్న … Read more

ఒకేసారి 100 కార్ల డెలివరీ: ఈ కారుకు భారీగా పెరిగిపోతున్న క్రేజు

JSW MG Motor Delivers Over 100 Windsor EVs On A Single Day: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది అన్న విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేడు ఓ చిన్న కంపెనీ నుంచి దిగ్గజ కంపెనీ వరకు అన్ని సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసి.. ఈ విభాగంలో తమ హవా చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిన కారే ఎంజీ మోటార్ మరియు జేఎస్డబ్ల్యు యొక్క ‘విండ్సర్ … Read more

ఆ ఒక్క రాష్ట్రంలో 50 లక్షల హోండా టూవీలర్స్ కొనేశారు: ఎక్కడనుకుంటున్నారా?

Honda Two Wheelers Sales 50 Lakh in Karnataka: భారతదేశంలో ప్రస్తుతం సరసమైన స్కూటర్లు, ఖరీదైన స్కూటర్లు లాంచ్ చేస్తున్న వాహన తయారీ సంస్థలు లెక్కకు మించి ఉన్నాయి. ఎన్ని కంపెనీలున్నా.. ప్రజలు మాత్రమే కొన్ని బ్రాండ్స్ మాత్రమే కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కోవకు చెందిన బ్రాండ్లలో చెప్పుకోదగ్గది ‘హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ (HMSI). ఈ కంపెనీ ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే 50 లక్షల ద్విచక్రవాహనాలను విక్రయించి.. అమ్మకాల్లోనే … Read more

రూ.4.5 లక్షల స్కూటర్ కొన్న మొదటి వ్యక్తి ఇతడే..

BMW CE 02 Electric Scooter First Unit Delivery: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) యొక్క టూ-వీలర్ విభాగం ‘బీఎండబ్ల్యూ మోటొరాడ్’ (BMW Motorrad) ఇటీవలే ఖరీదైన సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కాగా ఎట్టకేలకు కంపెనీ డెలివరీలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో స్కూటర్ డెలివరీకి సంబంధించిన సన్నివేశాలను చూడవచ్చు. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త సీఈ-02 ఎలక్ట్రిక్ … Read more

ఈ కారు కావాలంటే సంవత్సరం ఆగాల్సిందే!.. ఫస్ట్ ఎవరు కొన్నారో తెలుసా?

New Kia Carnival Sold Out And Suresh Raina Buys First Car: ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో గొప్ప అమ్మకాలు పొంది తరువాత ఉత్పత్తికి నోచుకోని కియా కార్నివాల్.. ఈ మధ్య కాలంలో మళ్ళీ దేశీయ మార్కెట్లో అప్డేటెడ్ మోడల్ రూపంలో లాంచ్ అయింది. భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త కియా కార్నివాల్ ఇప్పటికే 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కాగా ఈ కారు డెలివరీ కోసం ఏకంగా ఒక సంవత్సరం ఎదురు చూడాల్సి … Read more

ప్రమాదంలో ప్రాణాలు కాపాడే టాటా కార్లు ఇవే: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్

Safest Tata Cars in India From Punch EV To Safari: ఆధునిక కాలంలో కార్లను కొనుగోలు చేసేవారిలో చాలామందికి మైలేజ్ మాత్రమే కాకుండా.. సేఫ్టీ ఎక్కువగా ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప;యూ కార్ల తయారీ సంస్థలు.. తమ కార్లలో కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్స్ అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ బ్రాండ్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ అంటే నమ్మకానికి అమ్మ వంటిదని అందరికి తెలుసు. క్రాష్ … Read more

కొడుకు కోసం పాపులర్ కారు.. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ అంటే ఆ మాత్రం ఉంటది!

Salman Khan’s Bodyguard Shera Buys Mahindra Thar Roxx: గత కొన్నిరోజులకు ముందు కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా సింగ్ ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజాగా మరో కారును తన కొడుకు కోసం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేరా కొడుకు అబీర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. షేరా సింగ్ తన కొడుకు అబీర్ కోసం కొనుగోలు చేసిన కారు … Read more