ఒకప్పుడు సైకిల్.. ఇప్పుడు కోట్లు ఖరీదైన లగ్జరీ కార్లు – ఎవరీ అనురాగ్..

Fantasy Cricket Expert Anurag Dwivedi Vehicles: భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. చిన్నా.. పెద్ద తేడా లేకుండా అందరు ఇష్టపడే ఆటల్లో ఒకటైన క్రికెట్ ఆట గురించి.. క్రికెట్ ఆటగాళ్ల గురించి కూడా ప్రత్యేకంగా పరిచయమే అవసరమే లేదు. కానీ వీరు ఎలాంటి కారును ఉపయోగిస్తారు, వాటి వివరాలు ఏంటి అనేది మాత్రం చాలామంది తెలుసుకోవాలని తెగ కుతూహల పడిపోతుంటారు. ఈ కథనంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల ఫాంటసీ క్రికెట్ … Read more

సరికొత్త బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. బుకింగ్స్ స్టార్ట్ – లాంచ్ ఎప్పుడంటే?

New BMW CE 04 Scooter Bookings Open India: ఎలక్ట్రిక్ బైకులకు, కార్లకు భారతదేశం డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అడుగుపెట్టడానికి యోచిస్తోంది. ఇందులో భాగంగానే ‘బీఎండబ్ల్యూ సీఈ 04’ (BMW CE 04) పేరుతో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయనుంది. అయితే సంస్థ ఈ స్కూటర్ లాంచ్ చేయడానికి ముందే ఫ్రీ బుకింగ్స్ సవిక్రయించడం … Read more

ఈ బైక్స్ కొనడం కష్టమే!.. పోనీ ఓ లుక్కేసుకోండి!

Most Powerful Bikes Under Rs.20 Lakh in India: మన దేశంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు లభించే బైక్ ఉంది. రూ. 20 లక్షలకు లభించే బైకులు ఉన్నాయి. బహుశా వీటిని ఎక్కువమంది కొనుగోలు చేయలేకపోయినా? ఎక్కువ అమ్ముడుకాకపోయినా.. అసలు రూ. 20 లక్షల ఖరీదైన బైకులు ఎలా ఉంటాయి? వాటి వివరాలు ఏంటి అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వీ2 మార్కెట్లో అత్యంత ఖరీదైన బైకులను … Read more

అనంత్, రాధిక పెళ్లి: మనుషులే కాదు.. కార్లు కూడా అందంగా తయారయ్యాయ్!

Rolls Royce Decorated with Flowers for Anant Radhika Wedding: ప్రపంచ ధనవంతులలో ఒకరు.. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూలోకమంత పీట, ఎంతరో వ్యాపారవేత్తలు, సినీతారలు, ఇతర దేశాధినేతల సమక్షంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం నిన్న (జులై 12) ముంబైలో జరిగింది. ఈ వేడుకల్లో అనంత్, రాధికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లి అంటే మనుషులు ప్రత్యేకంగా కనిపించడం అందరికి తెలిసిన … Read more

ఆరు దేశాలకు పయనమవుతున్న బజాజ్ బైక్ ఇదే!.. దీని గురించి తెలుసా?

Bajaj Freedom 125 CNG Bike Will Be Exported To Six Countries: పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో బజాజ్ ఆటో టూ వీలర్ విభాగంలోనే ‘సీఎన్‌జీ’ బైక్ లాంచ్ చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. కంపెనీ లాంచ్ చేసిన సీఎన్‌జీ బైక్ ‘బజాజ్ ఫ్రీడమ్ 125’ (Bajaj Freedom 125). ఇటీవలే దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కొత్త బైక్ ప్రపంచ వ్యాప్తంగా మరో ఆరు దేశాలకు ఎగుమతి … Read more

రూ.2 లక్షల స్కూటర్ కొన్న వేలకోట్ల అధిపతి.. డిస్కౌంట్ ఇవ్వలేదంటూ..

Zerodha CEO Nikhil Kamath Buys Ather Electric Scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తేడాలేకుండా రోజు వారీ వినియోగానికి లేదా సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీతారలు, పారిశ్రామిక వేత్తలు సైతం తమ గ్యారేజిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యాడ్ చేశారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త జెరోధా కో-ఫౌండర్ ‘నిఖిల్ కామత్’ (Nikhil Kamath) ఓ సరసమైన … Read more

30 లీటర్ల పెట్రోల్ ట్యాంక్.. మరెన్నో విశేషాలు: రైడింగ్ చేయడానికి మినిమన్ ఉంటది!

BMW R 1300 GSA Bike Revealed: భారతదేశంలో వాహన వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. చాలామంది వాహన ప్రియులు మారుతున్న కాలానికి అనుగుణంగా మారటానికి, అదే సమయంలో లేటెస్ట్ బైకులను, కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొత్త ఉత్పత్తులనే లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) ఓ సరి కొత్త బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. ఇంతకీ … Read more

ఇంత ఖరీదైన స్కూటర్లను ఎప్పుడైనా చూశారా? ధర తెలిస్తే తప్పకుండా షాకవుతారు!

Most Expensive Scooters In India: బైక్ ధర ఎక్కువా? స్కూటీ ధర ఎక్కువా? అని ఎవరినైనా అడిగితే.. అందరూ బైక్ ధరే ఎక్కువని చెబుతారు. కానీ రూ. 10 లక్షల కంటే ఖరీదైన స్కూటర్లు (స్కూటీ) కూడా భరతదేశంలో అమ్మకానికి ఉన్న విషయం బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో దేశంలోనే అత్యంత ఖరీదైన స్కూటర్లు ఏవి? వాటి ధర ఎంత అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. వెస్పా 946 డ్రాగన్ సాధారణ వెస్పా … Read more

అనంత్ అంబానీ & రాధికా మర్చంట్ ఖరీదైన కార్లు ఇవే!.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Anant Ambani and Radhika Merchant Car Collection: భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త మరియు ఆసియాలోని అత్యంత ధనవంతులైన ప్రముఖ జాబితాలో ఒకరైన ముకేశ్ అంబానీ.. తన చిన్న కుమారుడు ‘అనంత్ అంబానీ’కి జులై 12న ‘రాధికా మర్చెంట్’తో వివాహం చేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈ జంటకు ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిపారు. కాగా వీరిరువురు త్వరలో ఒక్కటి కానున్నారు. త్వరలో మూడుముళ్లతో ఒక్కటి కానున్న ఈ జంట (అనంత్ & రాధిక) … Read more

ఈ నెలలో (జులై) లాంచ్‌ అయ్యే కొత్త కార్లు ఇవే!.. పూర్తి వివరాలు

Upcoming Car Launches in 2024 July: 2024 ప్రారంభం నుంచి భారతీయ మార్కెట్లో అనేక కార్లు, బైకులు లాంచ్ అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. ఈ నెలలో (జులై 2024) దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 5 సిరీస్ ఎల్‌డబ్ల్యుబీ, నిస్సాన్ ఎక్స్-ట్రైల్, మినీ కూపన్ ఎస్, మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ వంటివి ఉన్నాయి. ఈ కార్లు ఎప్పుడు లాంచ్ … Read more