మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టీవీఎస్ ఐక్యూబ్.. ధర రూ. లక్ష కంటే తక్కువే

TVS Launches New Affordable iQube Base Variant: అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ‘టీవీఎస్ మోటార్స్’ (TVS Motors) యొక్క ‘ఐక్యూబ్’ (iQube) ఇప్పుడు కొత్త వేరియంట్‌లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర టీవీఎస్ కంపెనీ లాంచ్ … Read more

దేశీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ కొత్త బైక్ లాంచ్.. ధర & వివరాలు

Bajaj Pulsar NS400Z Launched in India: భారతదేశంలో యువకుల దగ్గర నుంచి పెద్దవారి వరకు దాదాపు అందరికి ఇష్టమైన బైకుల జాబితాలో ఒకటిగా నిలిచిన బజాజ్ పల్సర్ ఇప్పుడు మరో వేరియంట్లో అధికారికంగా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు ఎన్ఎస్400జెడ్ (NS400Z). ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర, బుకింగ్స్ మరియు డెలివరీ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బజాజ్ ఎన్ఎస్400.. … Read more

సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్ – అల్ట్రావయొలెట్ కొత్త బైక్ వచ్చేసింది

Ultraviolette F77 Mach 2 Launched in India: బెంగళూరుకు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘అల్ట్రావయొలెట్’ (Ultraviolette) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కంపెనీ బైకులు కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా గొప్ప ఆదరణ పొందుతున్నాయి. ఈ తరుణంలో కంపెనీ ఎట్టకేలకు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర ఎంత, వివరాలు, రేంజ్ వంటి వైవరాలు ఈ కథనంలో వివరంగా … Read more

ఏప్రిలియా రూ.31.26 లక్షల బైక్ వచ్చేసింది – పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Aprilia RSV4 Factory Launched In India: ప్రముఖ బైక్ తయారీ సంస్థ ‘ఏప్రిలియా’ (Aprilia) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు ‘ఆర్‌ఎస్‌వీ4 ఫ్యాక్టరీ’ (RSV4 Factory). ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ధర, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ధర (Price) కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ధర రూ. 31.26 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ చూడటానికి … Read more

Ola Electric: కేవలం రూ. 69999లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. డోంట్ మిస్

Ola S1 X Price Starting At Rs.69999: భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ప్రారంభం ఉంచి మంచి ప్రజాదరణ పొందుతూ.. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో దూసుకెళ్తున్న ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) ఇప్పుడు అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం. గత కొంత కాలంగా చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుకుంటూ పోతూ ఉంటే.. ఓలా ఎలక్ట్రిక్ మాత్రం వినియోగదారులకు … Read more

దేశీయ మార్కెట్లో Yamaha Aerox కొత్త వెర్షన్ లాంచ్.. ఇది చాలా స్మార్ట్ గురూ!!

Yamaha Aerox Version S Launched in India: ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో గ్లోబల్ మార్కెట్లో ప్రతి రోజు ఏదో ఒక మూల ఓ కొత్త వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతీయ విఫణిలో జపనీస్ కంపెనీ ఓ సరికొత్త స్కూటర్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ … Read more

మార్కెట్లో అడుగుపెట్టిన Hero Mavrick 440 – ధర ఎంతో తెలుసా!

Hero Mavrick 440 Launched in India: భారతదేశంలో అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’ (Hero Motocorp) దేశీయ విఫణిలో ఎట్టకేలకు ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు ‘మావ్రిక్ 440’ (Mavrick). ఈ బైక్ ధర, వేరియంట్స్ మరియు ఇతర వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర (Hero Mavrick 440 Price) దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త … Read more

షాట్‌గన్ 650 లాంచ్ చేసిన Royal Enfield – ఇక ప్రత్యర్థులకు చుక్కలే..

Royal Enfield Shotgun 650 Launched: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) మార్కెట్లో తన కొత్త ‘షాట్‌గన్ 650’ (Shotgun 650) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధరలు రూ. 3.59 లక్షల నుంచి రూ. 3.73 లక్షల మధ్య ఉంటుంది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. మార్కెట్లో విడుదలైన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఇప్పటికే … Read more